03 June 2010

ఎదలొ తొలి వలపే

ఎదలొ తొలి వలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే ||ఎదలొ

1|| రోజాలతో పూజించనీ
విరి తేనెలే నను థాగనీ
నా యవ్వనం పులకించనీ అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ
కధలే నడిపింది ఈ ఈ

2|| పయనించనా నీ బాటలొ
మురిపించనా నా ప్రేమ లో
ఈ కమ్మని తొలి రెయినీ
కొనసాగనీ మన జంట నీ
మోహాలలొ మన ఊహలే సాగే చెలరేగే

No comments:

Post a Comment