ఒక్కసారే వన్స్ మోరే ఒప్పు కోవే
సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే హరే హరే
రతి సుఖ సారె మతి చెడి పోయే
సతి మొఖ మెంత వాడిపోయే
ఎవరికి వారే యమున విహారె
కలిసిన వయసులు పదహారే వేల్ ||ఒక్క
1|| మరదలన్తె నువ్వేనె తిరగాలి బుల్లొ
వరద లాగా పొంగ నివ్వు వయసే వొళ్లో
నక్క వొకటీ గోతి కాడ ఉన్నది బావో దాన్ని తొక్కి వచ్చి లవ్ చేస్తే
లక్క్కు ర మావో
హేయ్ లాడ్కి రమ్భకి ఇస్తా ముఖి
ఉడికే ఊర్వసి కి
వన్... నెలవంక
టూ ...చలికాలం
థ్రీ ....మనమింకా
హయ్యూ.... కలికాలం
సవతుల సణుగుదు మన్కెలా
వేల్ ||ఒక్కసారే
2|| మగ డి వంటే నువ్వెర మగసరి మామ
మదన కామ రాజ రారా మన్చెన భీమా
అసలు సిసలు అందమంటే నీదే భామా
సిల్కు మిల్‌కు చిలక రావే చీకటి బొమ్మ
హో దిన్దు దుప్పటి తిప్పి కుచ్చీ
ఇంక లేట్ ఏమిటి
అరె తొలి రేయి గులపాతమ్
తరవాయి అలవాటమ్
ఇతరుల గొడవలు మనకెలా
No comments:
Post a Comment