07 June 2010

సువ్వి సువ్వి సువ్వాలా

సువ్వి సువ్వి సువ్వాలా
పువ్వు నాలా నవ్వాలా || సువ్వి||

పైరు లెంతై రావాలా పులకరిన్థై పోవలా
పువ్వుల్లాలా కువ్వల్లల్లా గువ్వాల్లాలా

ఆకాసమే తొంగి చూస్థొన్దిలా
నా పైట గా తానే మారాలనా || సువ్వి ||

1|| కోయిలమ్మ ఎందుకమ్మ
కొత్తగుందీ వైనం
నా గొంతు చూసి గంతు లేసీ నేర్చినావా గానం
నెమలి గువ్వ ఏమిటమ్మ ముందు లేదే లాస్యం
నా నడక లోని హోయలు చూసి మార్చినావా నాట్యం
దూకే వాగు వంక
రాదా కన్నె వంక
వొంపు సొంపు చూసి
కాదా చంద్ర వంక
న వయసన్థె సొగసంతే మల్లె పూల వాసంతం ||సువ్వి||

No comments:

Post a Comment