12 May 2010

రానెలా వసంతాలే శ్రుతి కానేలా సరాగాలే

రానెలా వసంతాలే శ్రుతి కానేలా సరాగాలే
నివెనా..జీవన రాగం
స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం ||రానెలా

1|| ఈ మౌన పంజరాన నే మూగనై...ఈ.ఈ..
నీ వేణు వూదగానే నీ రాగమై
ఇగిరే శోకామై
వీరిసెతోటనై
ఏ పాట పాడినా అది పువ్వు లై
అవి నేల రాలిన
చిరు తావినై బదులైనలేని
ఆసలార బోసి

2||ఓ ప్రేమికా చెలియా వొడి చెరవా..ఆఅ
ఈ చెలిమినీ ఇప్పుడే దరి చేర్చవా
రగిలె తాపమే
ఎదలొ తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎద మీటీ పోయే ప్రేమ గీతి లాగా

No comments:

Post a Comment