12 May 2010

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలూ..ఊ..
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలూ..ఊ..
ఊహల ఊయలలో....

ఆహా..ఆహా..ఓహొహో..ఆహా...
చిటపట చినుకులలో
తొలకరి వొణుకులలో
చిటపట చినుకులలో
తొలకరి వొణుకులలో
చెలించినది ఫలించినది చెలీ తొలి సోయగమూ..ఊ..ఊ..

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలూ..ఊ..
ఊహల ఊయలలో

ఓహో..ఆహా..లలలా...
ఓ..ఆహ..ఒహొహో..ఆహా...
ముసిరిన మురిపేములో
కొసరిన పరువములో
ముసిరిన మురిపేములో
కొసరిన పరువములో
తపించినది తరించినది
ప్రియా తొలి ప్రాయమిదీ...

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలూ..ఊ..
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలూ..ఊ..

No comments:

Post a Comment