12 May 2010

జగతి సిగలొ జాబిలమ్మకు వందనం వందనం

India... beautiful india...
జగతి సిగలొ జాబిలమ్మకు వందనం వందనం
మమత నెరిగిన మాత్రు భుమికి మంగళం మాతరం
మగువ సిరసున మనులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కల ఇది

I love india i love india I love india i love india

తకిట తకధిమి తకిట తక థరికిట
తకిట తకధిమి తకిట తొం తరికిట
ధిం దిన్నా ధిన్నా ధిరికిట ధిం తకిట
తరికిట తక ధిమి తక ధిం తరికిట తక తొం

గంగ యమునలు సంగమించిన గానము..
సరి సనిస సమ గమప ని స్స రి మ గా..
కుచిపుడికి కులుకు నెర్పిన నాట్యము..
గమ రి స్స నిస్స సని గరి నిస గ మా..
అజంతాలా ఖజురహొల సంపదలతొ
సొంపులొలికె భారతి జయ హొ మంగళం మాతరం...
I love india i love india I love india i love india

మపసస సానిస సాస గానిప గామప గానిప
స స రిస రిపగా స స్సా రి రి ప గ
తాజ్మహలె ప్రణయ జీవుల పావురం..
థందాని తాన న తందాని తాన న
కృఇష్ణవెని శిల్ప రమణి నర్తనం..
థందానినా... థననానిన...
వివిధ జాతులు వివిద మతముల యెదలు
మీటిన ఎక కాయపు భారతి జయహొ
మంగళం మాతరం...
I love india i love india I love india i love india

No comments:

Post a Comment