ప్రజల కంటి చూపు వెలుగు రూపలం మెము
తెలుగు సిని కళామతల్లి దీపలం మెము
ప్రెక్షకులె దెవుళ్ళు అని కదులుతున్నా యాత్రికులం
మ కలలె నైవెద్యంగ చెసె అర్చకులం
మా ఊపిరి మీరు,మీ కొసమె మెము
అపుడు ఇపుడు ఎపుడు మనం ఒక్కటె
we r one,we will be one...2 TIMES
అలసిన మీ మనసులను,అలరించెందుకె మెము
కళలతల్లి కరునతూ సిని జన్మ పొందినాము
మము తారలుగ పెంచిన మహనీయులు మీరె
మా గుండెలు ఆడెందుకు ప్రాణ వాయువు మీరె
నిర్మాణమె ప్రణంగ,మీ దివెనె గమ్యంగా
we r one,we will be one...2 TIMES
కంటి రెప్పలై మమ్ముల కాచె మీ చెతులలొ
ఎదుగు తున్న బిడ్డలమై కనుల ముందు నిలిచినాము
సంతొషం లొ నె కాదు మీ బధ లలూ కూద
బద్యతలను మోసె మెము మె తనయులమె కాద
వెండితెరె సక్షిగా,వజ్రొత్సవ దీక్షగ
we r one,we will be one...2 TIMES
No comments:
Post a Comment