గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
నన్ను నీ వైపు రా రమ్మన్నావి
ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి
నా చిన్ని గుండెను కోస్తున్నవి
కొలో కొలో కొలో సారో
కొంగు చాటు రైట్ ప్లేస్ రారో
ఎలో ఎలో ఎలో యారో
పెదవుల్ని పెదవులతో మారో
పున్నమిలో వెన్నెలలా చంద్రముఖి చెంత కోస్తాలే
వస్తాలే..వస్తాలే..వస్తాలే..వస్తాలే
1|| రాసి లో కన్యలా వాసి లో రంభ ల
ఎందుకో నువ్వీలా నచ్చుతున్నావే
ఓ ఓ ఓ ఓ
చూపుతో కింగ్ ల
స్పీడ్ తో సుందర
గుండెలో సూటిగా గుచ్చుతున్నావే
ఆబ్బ సోకుల పాప అలా జారకె సోఫా
ఒక ముద్దు మూధ్దరేసుకుంట రంగుల చేప
ఝల్లు మని గిల్ళు మని
కోరుతున్న రా మరీ
కమ్ముకుంటే కౌగిలిలో తీరుతుందిఈ చలి
హేయ్ పున్నమిలో వెన్నెలలా
చెయ్యి పట్టి చెంత కోస్తావా
వస్తావా..వస్తావా..వస్తావా..వస్తావా
2|| రాసి లో నీటి ల
గంగ లో వరదల
నవ్వుతూ నన్నిల ముంచు తున్నవే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పువ్వులో తేనెల
ఎటిలో చేపల చిలక పచ్చ కోకల మస్తు గున్నావే
ఇలా ఎప్పుడు ఇట్త గిచ్చిచంపుతూ ఎలా
ప్రతి దాని కంటు ఉంది వేళ పాళ
అవును అని ..కాదు అని ఆడుకోక సుందరి
వేస్తున్న ఆగుమారి మల్లేపూల పందిరి
అవును అని ..కాదు అని ఆడుకోక సుందరి
వేస్తున్న ఆగుమారి మల్లేపూల పందిరి
పున్నమిలో వెన్నెలలా చంద్రముఖి చెంత కొచ్చేశా
వచ్చేశా వచ్చేశా..వచ్చేశా వచ్చేశా
No comments:
Post a Comment