నవ్వుల్ నవ్వుల్...
మువ్వల్ మువ్వల్...
పువ్వల్లీ నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లీ మువ్వల్ మువ్వల్
నా తీయ్యని ఆశ్ల పులతడి
నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకు జారిపడి
పని పడి ఇటు చెరితి పైన పది...
వాజి వాజి వాజి రా ర జి నా శివాజి...
వాజి వాజి రె రాజి నా శివాజి...
చుపె కట్టి కాదు అది నా సొత్తు కదు
నీ లొ వాసన నా తనువంత పూసెలు
యద గుట్టులతొనె గట్టిగ ఇపుడు గుండె ముట్టి వెళ్ళు
వాజి వాజి వాజి రా రా జి నా శివాజి...
వాజి వాజి వాజి రె రాజి నా శివాజి...
పువ్వల్లె నవ్వుల్ల్ నవ్వుల్
నవ్వల్లె మువ్వల్ల్ మువ్వల్
సిరి వెన్నెలవె...మెలిక మల్లికవె
విరి తెనియ వె ఇక ఉ ఉ అన్వె నాకౌగిటి లొ ఇల ఇల దొరక
పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొంతున నలిపెయ్ రా....(2)
విధికి తల వంచని రనధీర...
యెదకు యెద సర సర కలిపెయ్ రా...
ఊఊ మాటలతొ ఎందుకె చెలియ...చెతులతొ నె ప్రతి మగని ధీటునె....
వాజి వాజి వాజి రె రా జి నా శివాజి
పువ్వల్లె నవ్వుల్ నవ్వుల్
నవ్వల్లె మువ్వల్ల్ మువ్వల్
పసి జాణ ఇది...తన ఉసులతొ...
కసి తలుకులతొ నను లగును లె
అహ పొందునుగ సుఖం సుఖం ఇంక
ఆనంద సందడి లొ చందురుడి ఒ ముఖ తలచుకు రా...
తారలిక జుతులగ ఆడె..వెన్నెలను వెదిక చెసెయ్నా....
అరెరె అల్లరి చెసె చిన్నది చూస్తె...పాల రాతి బొమ్మ రొ..!
No comments:
Post a Comment