12 May 2010

ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా

Ooh yeah friendship ooh yeah friendship
Friendship is what we're looking for

mustafaa mustafaa don't worry mustafaa
కాలం నీ నెస్తం ముస్తఫ్ఫా
mustafaa mustafaa don't worry mustafaa
కాలం నీ నెస్తం ముస్తఫ్ఫా
day-by-day day-by-day కాలం ఒదిలొ day-by-day
పయనించె షిప్పె friendship రా


june పొయి july పుడితె senior కి junior కి college campus లొనె raaging ఆరంభం
student మనసొ నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్
స్నెహానికి raaging కూద చెస్తుందొయ్ సాయం
వాడిపొనిది స్నెహమొక్కటె వీడిపొనిది నీడ ఒక్కటె
హద్దంటు లెనెలెనిది friendship ఒక్కటె
కష్టమొచ్చినా నష్టమొచ్హినా మారిపొనిది friendఉ ఒక్కడె
collegee స్నెహం ఎపుడు అంతం కానిదె
ఓ..ఓఓ.ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ......

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచొ గొరువంకలు
collegee campus లొన నాట్యం చెసెనె
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
collegee compound అంటె కొడైకానాలె
courseఉ ముగిసె రొజువరకు తుళ్ళిపడిన కుర్ర యెదలొ
కన్నీరె ఉండదంట దెవుడె సాక్షి
స్నెహితుల్ని వీడిపొయె రొజుమాత్రం కంటి నిండా
కన్నీటి తొడెనంట farewell party
ఓ..ఓఓ.ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ......

No comments:

Post a Comment