22 June 2010

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుంది రా
పలకకున్నాసరే నీపై మోజు కలిగెలేరా
అందరీ తీరుగా నేనూ తెలుగు కుర్రాన్ని గా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక
నీమగసిరి నడకల లోన తెలియని మత్తేదో వుందిరా
అది నన్నూ తడిపి ముద్ద చేసే...
పగలే కల కంటున్నావో కలవరింతలో వున్నవో
ఊహనుండి బైటకు రావమ్మో....

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
ప్రెమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మకా తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపె కలిపెరా
పువ్వంటి హృదయం లోనా తేనంటి మనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహార్లే

No comments:

Post a Comment