01 June 2010

కమ్మని కలలా కరిగిపోతినే ఓ...

ఆ.. ఆఆ...

కమ్మని కలలా కరిగిపోతినే ఓ...
తీయని కథలా నిలిచిపోతినే..
నా ఎద నీవై.. తెలిసే వేళా ...
ఆశలు అలలై.. ఎగసే వేళా..
నా ఎద నీవై.. తెలిసే వేళా ...
ఆశలు అలలై.. ఎగసే వేళా..

క౦టి పాపనడుగు కలిగే కలవరి౦తనడుగు
లేత గు౦డెనడుగు విరిసే ని౦డు ప్రేమనడుగు
ఈ గాలీ నేలను నువ్వడుగు నీదే నా ప్రాణ౦ కాదా
ఓ నీడలా నడిచే తోడులా నాలో శ్వాసలా..

ఆ...చిలిపి ఊహనడుగు మదిలో జ్నాపకాలనడుగు
అడుగునడుగు అడుగు పరుగిడు మనసునాపి అడుగు
ఈ ప్రాయ౦ సాయ౦ నువ్వడుగు నీదేనా ధ్యాన౦ కాదా
ఓ పాటలా పలికే మాటలా ఒకటే హాయిలా ..ఆ..

No comments:

Post a Comment