23 June 2010

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి

పల్లవి: వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి
ఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంట
ఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటా
అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా
అయినా లోకానికి అలుపే రాదు గా

చరనం 1: యెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు
పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు
బంధం అనుకున్నది బండగ మారున
దూరం అనుకున్నది చెంతకు చేరున

No comments:

Post a Comment