నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మోగితె నువ్వొచావనుకోనా
నేస్తమా నేస్తమా ఆ గుడి గంటలు మోగితె నువ్వొచావనుకోనా ఈ జడ గంటలు ఊగిన నువ్వేలే అనుకోనా నీ ఊహలలో రేయ్యి పగలు నే విహరిస్తున్నా నీ గ్నాపకమె ఊపిరిగ ఇంక బ్రతికున్న ఇంక బ్రతికున్న ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని
No comments:
Post a Comment