సామజవరగమనా సాదుహృ
సారసాజ్య పాల కాలాతీత విఖ్యాత
పాటల పల్లకి లోన చిగురాకులసవ్వడి లోనా
నిరంతరం వసంతమే సంగీతం
గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడి లోన
ప్రతీ క్షణం స్వరార్చనే సంగీతం
కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం
ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం
Cell phone
ఎంత దూరమైనా చిరుగాలి పాట లోన
అనుబంధం పలికించే రాగం
cigarette
గాలి అలల పైనా ఆ నింగి తాకుతున్న
పొగ మబ్బును కరిగించును రాగం
మ్మ్ కళ్ళు
కంటి పాప బాష సంగీతం
అంతు లేనిదోయి సంగీతం
గాలి గుండె పాట సంగీతం
పూల చెట్టు నీడ సంగీతం
అక్షరాలకందమైన రూపం
హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం
మరి ప్రేమ
వాన విల్లు లోనా ఆ రంగులేడు అయినా
ఎద పొంగుల తొలి రంగే ప్రేమా
మరి best friend
కొంటె ఊసు లోన ఈ వంటరీడు లొన
జత చేరిన ప్రియ నేస్తమె ప్రేమా
సిగ్గు
పాల బుగ్గ సిగ్గు ఈ ప్రేమ
వాలు కళ్ళ ముగ్గు ఈ ప్రేమ
తేనె కన్న మతు ఈ ప్రేమ
పూల కన్న మెత్తనీ ప్రేమ
తీపి జ్ఞపకాల పేరె ప్రేమా
Oh ! fantastic
మన్సు తలుపు తెరిచి పిలుచు చిలిపి సరిగమ...
సామజవరగమనా సాదుహృ
సారసాజ్య పాల కాలాతీత విఖ్యాత
No comments:
Post a Comment