02 June 2010

తనువ.. హరిచందనమే

తనువ.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా హరిచందనమే..

నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే
ఉహు .. హు .. ఓహో
నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే

హరివిల్లునై ఈ విరి భాణమే..(2)
గురి చూసి హృదయాన విసిరేయన ? .. నిను చేరన ? మురిపించనా ?

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే..(2)
మధుపాయినై మరులూరించనా ? (2)
ఉయ్యాల జంపాల ఊగించనా ? లాలించనా ? పాలించనా ?

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

No comments:

Post a Comment