22 June 2010

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

పల్లవి:
----
ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

చరణం 1:
------
నా పాట విని మురిశావు.. ఆ పైన నను వలచావు || 2 ||

కలలాగ నను కలిశావు.. లతలాగ నను పెనవేశావు..
ఒక గానమై.. ఒక ప్రాణమై.. జతగూడి మనమున్నాము.. ఉన్నాము.. ఉన్నాము..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

చరణం 2:
------
నాడెమి ఉందని భ్రమశేవు.. నేడేమి లేదని విడిశేవు.. || 2 ||

ఆ మూడు ముళ్ళని మరిచేవు.. నా పాల మనసుని విరిచేవు..
ఈనాడు నన్ను విడనాడినా.. ఏనాటికైనా కలిశేవు.. కలిశేవు.. కలిశేవు..

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను

ఇదే పాటా.. ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను

No comments:

Post a Comment