17 November 2010

రక్త సిక్త వర్ణమైన తర తరాల రక్త చరిత్ర

రక్త సిక్త వర్ణమైన తర తరాల రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
ఆది పత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
తుదిలేనిదీ ఈ సమరం, తెల్లవారితే చావు భయం
బతికేందుకనే ఈ రణం, వెనకాలనే ఓ సైన్యం
ఇదే ఈ నటి మహాభారతం ఇదే ఈ నటి మహాభారతం

రక్త సిక్త వర్ణమైన తర తరాల రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
చరిత హస్త ఊరు చివర
మనిషి మిగాలదన్న రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త

మందితో మార్బలం తో కొనసాగే పోరే ఇది
సందితో పని లేదనే చిరకాల రాణమేయ ఇది
ఎందుకు మొదలైందనే ప్రస్నసలే రాదేమరి
ఇదే ఈ నటి మహాభారతం ఇదే ఈ నటి మహాభారతం

రక్త సిక్త వర్ణమైన తర తరాల రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
ఆది పత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
భారతం లో కీచక పర్వాన్నే తలపిస్తది
శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది
దానికై మారణ హోమం చెయ్యడానికే ఉన్నది
ఇదే ఈ నటి మహాభారతం ఇదే ఈ నటి మహాభారతం

రక్త సిక్త వర్ణమైన తర తరాల రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
ఆది పత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర
రక్త రక్త రక్త రక్త రక్త రక్త
తుడిలేనిదే ఈ సమరం, తెలవారితే చావు భయం
బతికేందుకనే ఈ రణం, వెనకాలనే ఓ సైన్యం
యుద్దానికి అనవసరం, తప్పేవరిదనే విషయం
కారణం ఏదైనా లక్ష్యం, గెలవటం ప్రధానం

No comments:

Post a Comment