17 November 2010

గుండెల్లో ఉడికుడికి పొంగిన లావ ప్రవాహముర

గుండెల్లో ఉడికుడికి పొంగిన లావ ప్రవాహముర
ఇది ఆగదుర ఇది ఆరదుర
మనుషుల్ని రుచి మరిగి మట్టి లో కలిపినా దాహముర
నర మేధముర బలి దానముర
సృష్టి పుట్టినప్పుడే తను పుట్టి
బ్రహ్మ కళ్ళలో కారం కొట్టీ
ఎరుపు రంగుతో తరతరలంగా ఒక చరితనీ రాసింది రక్త చరిత్రల
రక్త చరిత్రల రక్త చరిత్రల, రక్త చరిత్రల రక్త చరిత్రల
రక్త చరిత్ర రక్త చరిత్ర, రక్త చరిత్ర రక్త చరిత్ర
రక్త చరిత్ర రక్త చరిత్ర, రక్త చరిత్ర రక్త చరిత్ర

ఒకటే జననం ఒకటే మరణం అన్నది సుద్ద అబద్దం
ఒక్కొక నిమిషం బ్రతుకొక నరకం అన్నదే నిత్య సత్యం
పసువుగ మనిషిని పసువుని చేసీ బలమున్నదిర దీనికి
శిశువుని కూడా శవమును చేసీ పైసాచికమే దీనిది
జాలి దయలకిక సెలవని అంటూ, జాతి బేధమలు చూడను అంటూ
ఎరుపు రంగుతో తరతరలంగా ఒక చరితనీ రాసింది రక్త చరిత్రల
రక్త చరిత్రల రక్త చరిత్రల, రక్త చరిత్రల రక్త చరిత్రల

శక్తీ ఉంది యుక్తి ఉంది హద్దు లేని సత్తు ఉంది
లేనిది సిగ్గు సెరమే
దుర్గునన్నే సద్గునంగా చాటుకొనే నేర్పు ఉంది
మార్చుట కాదు ర తరమే
కాలు దువ్వి నవ్వు అంటే కాటికైన తీసుకెళ్ళే
కాల కూట విషమే ఇదిలే
ఒక్కసారి తాకవంటే వందయేళ్ళు ఉన్నవంటే
నూకలు చేల్లినట్టే
స్నేహన్నే కదిలిస్తూ, శత్రువుల సరమిస్తూ
కోరడానే జులిపిస్తూ, మృత్యువుల ప్రవహిస్తూ
నరకాన్నే తలపిస్తూ నలుగురితో వోదిస్తూ
ఎరుపురంగుతో చరితలు రాసేలేయ్ రక్త చరిత్ర ల
రక్త చరిత్రల రక్త చరిత్రల, రక్త చరిత్రల రక్త చరిత్రల
రక్త చరిత్ర రక్త చరిత్ర, రక్త చరిత్ర రక్త చరిత్ర
రక్త చరిత్ర రక్త చరిత్ర, రక్త చరిత్ర రక్త చరిత్ర

No comments:

Post a Comment