24 November 2010

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే
అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే ||అనాదిగా||

ఎవడో ఒకడన్నాడని
అదియే ప్రజావాక్యమని
అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు
శ్రీరాముడు ||అనాదిగా||

ధర్మం ధర్మమని జూదమాడి ఒక రాజు
ఆలి నోడినాడు సత్యం సత్యమని ఒక మగడు
సతిని అమ్మినాడు అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే

No comments:

Post a Comment