18 November 2010

తపము ఫలించిన శుభవేళా

తపము ఫలించిన శుభవేళా
బెదరగనేలా ప్రియురాలా||2||
ఎదుట నిలువుమని మంత్రము వేసి
చెదరగనేల జవరాలా ||తపము||

తెలిమబ్బులలో జాబిలి వలెనే
మేలిముసుగులో దాగెదవేల||2||
వలచి వరించి మనసు హరించి
నను చికురించగనేలా ||తపము||

చుపులతోనే పలుకరించుతూ చాటున
వలపులు చిలకరించుతూ||2||
కోరిక తీరే తరుణము రాగా
తీరా ఇపుడీ జాగేలా ||తపము||

No comments:

Post a Comment