13 November 2010

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా
నా ఆశ బాషా వీనవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా
నా ఆశ బాషా వీనవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయన్నీవా సఖియా సఖియా సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ
శ్రుంగారవీర...శ్రుంగారవీర
రణధీర నా ఆగ్న్య తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలనై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చెలికాచుకోరా మధనా మధనా మధనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా

శ్రుంగార

మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
నా పైట కొంగును మూయ నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నీతాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మొక్షం నీకెకదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా

మెరిసెటి

చంద్రుని చెక్కి చెక్క చేసినట్టి శిల్ప మొకటి చూసా
తన చూపున అమౄతం కాదు విషమున చూసా
తను నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటేనే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువు నేనన్న పోటి కాదు
నీ ఆగ్న్యలన్ని తనదుందాల్చ పురుషులెవరూ పూలుకాదు

శ్రుంగార

No comments:

Post a Comment