కొత్త కొత్తగ ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై నెల చేరగానే
నా కన్ను ముద్దడితే
కన్నే కులుకాయే కనకాబరం
నా చెంప సంపంగిలొ
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులొ కుమరి ఒంపులొ
ఎన్ని రంగులొ సుమాల వాగులొ
ఉద్యోగం ఇప్పించవ సోకు ముత్యాల వనమాలి గ
జీతం ఇయ్యగ లేత వన్నెలె చెల్లించుకోన
నీ నవ్వు ముద్దాడితే
మల్లేపువ్వయే నా యవ్వనం
నాజుకు మందారమే ముల్ల రోజాగ మారే క్షణం
మొగలి పరిమళం మోగాడి కౌగిలి
మగువ పరువశం సుకాల లొగిలి
కండల్లొ వైశాకమ కైపు ఎండల్లొ కరిగించుమ
తీగ మల్లికి నరాల పందిరి అందించుకోన
No comments:
Post a Comment