07 June 2010

గుస గుసలె గున్ణ మామిళ్లూ

గుస గుసలె గున్ణ మామిళ్లూ
నీ రుస రుసలే కన్నే చూపుల్లో
చిటికెదులే చిరు ముద్దుల్లో
నీ పిడికెదులే ప్రియా సిగ్గుల్లో
య య సౌందర్య ఇది నిజమా మాయా
అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య
ఎద కొరిగి ఎన్నో బింకాల
రుచి మరిగి ఇంకా ఇంకాల
చెమట్లకే చెంగే తడవాలా
సుఖ పడుతూ కట్టే సుఖాల

౧|| కడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నో
కని దులుపు కుంటాడే అదే వలపు అన్టాదె
ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే
ఏదో దారువేస్తుంది తానే దరికొస్తుంది
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకె...అని సయ్యన్నట్టే
చెలి సలహా కోస్తే లన్తాదు
చలై విరాహాలొస్థయ్యంటాడు
అన్నీ ప్రియాలే
కలహాలా కన్యా కుమారీ
2|| నడక భలే నెమలివలే ఓడికొస్తూంటే
ప్రియా మురళి వలె స్వరములిల
బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు
తగునా ఓ మదన ఈ థగవన్టున్తె
తగనా ఓ లలనా నీ జతకంటాడు
చలి పడితే సలామ్ ఆలేకుం
సెగ పుడితే జళాభిషేకం
మసకేస్తే మరో ప్రపంచం
ఉడూకేస్తే ఉయ్యాల మంచం

No comments: