చలె చలె చల్ లె చల్ లె
గగనం లొ సాగె చిన్ని గువ్వ
మాకొసం ఒకసారొస్తావ
పెను తుఫానైన ఎదురించి
నీ తీరం చెరెవా
తెలవరింది మొదలు గింజల కొసం
గిర గిర తిరిగెవ
ఇక రెక్కాడితెనె డొక్కాడదని
మాతొ చెప్పి నువ్వె వెళతావ
నా పాటకొక రతున్నదని
గండు కొయిలె కొసరెనా
నా జల్లుకొక విల్లివమని
ఆ మెఘమె అడిగెనా
మా వాసనకు పైసలిమిక
ఇవ్వతు పువ్వడిగిందా
ఎ కులికొ ఎ నాలికొ
ఈ గాలులె వీచెనా
తగని ఆశలు
తెగని ఊహలు
మొలకలెతగా నాలొ
పసిడిచాయల మిడిసిపాటులు
పడగలెత్తు నా మదిలొ
రొజు మహరజై జీవించె వెలుగు
మాలొ అణువనువు మెతుకిచె బతుకు
పని పాటె మాకు ప్రాణం
ఎడబాటె ఎరుగనివారం
బతుకంత చీకు చింత లెక
తునిగల్లె సాగె సంసారం
share market లు lottery లు ఇక
మా జొలికె రావంట
దలారి లకు వడ్డి రాతలకు
చొటు లెదు లె మా ఇంట
వెన్నెలమ్మని వెలమెసుకుని
జబిల్లి వెలిగెనా
నెల విడిచి ఎ సాము చెసె
దమ్ము ఉంది లె మలొ
bp మధుమెహలకు తావెలెదు
it కట్టెసె తలపొటె రాదు
మా ఇల్లె మకొక స్వర్గం
సంత్రుప్తె జీవిత సత్యం
మా లొకం లొనా
పగలె ఐనా వెన్నెల కురిసె ఎప్పటికైనా
No comments:
Post a Comment