07 June 2010

చందమామ రావే నువ్వు మౌన సాక్షి గా

చందమామ రావే నువ్వు మౌన సాక్షి గా
చెంత నుండి పోవే మాకు ప్రేమ రక్ష గా
వెతలుగా మా యవ్వనం చెయ్యి జారు లోపు నీవె
బతుకులో తీయాందానం చవి చూపి వెంట రావే
ఒహో
జీవితం ఒక అధ్భుతం అది అందితేనె అమృతం
శాశ్వతం ఈ అనుభవం
ఇది రాయలేని చరితం

1|| కాలమే నిలదీసినా నీ ప్రాణమై బతికాను
దైవమే దాటెసిన నీ ధ్యానమై నిలిచాను
కరగనీ కలాలతో
కదలనా కనులలో
ఇక నీది నాది ఈ లోకం
దరి చేర రాదు శోకం
క్షణమైనా చాలులే ధాన్యం
ఇది జన్మ జన్మ భాగ్యం
శిధి లాలే నదులల్లే కదలాదే వెళా

2|| లోకమే చేసీందిలె ఒక మాయానీ పెను గాయం
గాయమే కోసిందిలె అది హాయనే మన భావం
నిన్నటీ స్మృతులతో నడవానా నీడ గా
నిట్టూర్పు నీడలో నీకే ఓదార్పు నేను కానా
నీ గుండె గొడుకింతైనా మైమరపు ఇవ్వలెనా
ఈ రాత్రే శుభ రాత్రే మది మీటె రాత్రీ

No comments: