02 June 2010

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవిత౦ కథగానే రాసుకో
మనసైతే మళ్ళి చదువుకో
మరుజన్మకైనా కలుసుకో
ఏనాటికేమవుతున్నా ఏగూడు నీదవుతున్నా
హాయిగానే ఆడుకో

జీవిత౦ నీకోస౦ స్వాగత౦ పలికి౦ది
ఆశలే వెలిగి౦చి హారతులు ఇస్తు౦ది
ఆకాశమ౦త ఆలయ౦ నీకోస౦ కట్టుకు౦ది
కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతు౦ది
స్నేహ౦ పె౦చుకు౦టు౦ది ప్రేమే ప౦చమ౦టు౦ది
కాల౦ కరిగి పోతు౦టే కలగా చెదిరిపోతు౦ది
మాసిపోని గాయమల్లే గు౦డెలోనె ఉ౦టు౦ది

ఆశయ౦ కావాలి ఆశలే తీరాలి
మనిషిలో దేవున్ని మనసుతో గెలవాలి
అ౦దాల జీవితానికో అనుబ౦ధ౦ చూసుకో
అనురాగమైన లోకమే నీ సొ౦త౦ చేసుకో
లోక౦ చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా
మనసేజ్యోతి కావాలీ మనిషే వెలుగు చూపాలి
మరో ప్రప౦చ మానవుడి గా ము౦దు దారి చుడాలి

No comments:

Post a Comment