తల్లివి నీవే త౦డ్రివి నీవే
చల్లగ కరుణి౦చే దైవము నీవే
వేడుకున్న దయతలచే వే౦కటరమణా
తోడునీడవై మాపై చూపుము కరుణా
వే౦కటరమణా వే౦కటరమణా!
నీకన్న మాకెవరు లేనేలేరు
నీదీవెనలే మాకు చాలు వే౦కటరమణా
వే౦కటరమణా వే౦కటరమణా!
గాలిలోన దీపములా ఉన్నామయ్యా
నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా
వే౦కటరమణా వే౦కటరమణా!
నీ పూజ కొరకు పూసిన పువ్వులమయ్యా
నీ పాదాలే మాకు శరణు వే౦కటరమణా
వే౦కటరమణా వే౦కటరమణా !
No comments:
Post a Comment