30 September 2010

అందరి బంధువయ్య భద్రాచల రామయ్య

అందరి బంధువయ్య భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య ఆ సీత రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య కొదందరమయ్య

తెల్లవారితే చక్రవర్తై రాజ్యమునేలె రామయ్య
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకెగెనయ
మహిలొ జనులను కావగవచ్హిన మహవిష్ను అవతరమయ
ఆలిని రక్కసుడు అపహరించితె ఆక్రొసించినయ
అసురను ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విదించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినెవిడనడనయ
న రాముని కష్టం లొకంలొ ఎవరు పడలెరయ్యా
సత్యం ధర్మం త్యాగంలొ అతనుకి సరిలెరయ్య
కరుణ హౄదయుడు సరనువడికి అభయమొసుగునయ


భద్రాచలము పుణ్యక్షెత్రము అంతా రామ మయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి కొలువై వున్న స్థలం
పరమ భక్తితొ రామదసు ఈ అలయమును కట్టించెనయ
సీతారామ లక్షమణలకు ఆభరానములె చెయించెనయ
పంచవటిని ఆ జనకిరాముల పర్నసల అదిగొ
సీతారాములు జలకములాడిన శెషతీర్ధమదిగొ
రామభక్తితొ నదిగ మారిన సబరి ఈదేనయ్య
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గొదారైయ్య
ఈ క్షెత్రం తీర్దం దర్శించిన
జన్మధన్యమయ్య...

No comments:

Post a Comment