కల అనుకో కలదనుకో నాలొ ప్రెమా..
ఔననుకో కాదనుకో నీవె ప్రెమా..
పడిపొయా ప్రెమలొ పరువాల సాక్షిగా
పడదామ పెళ్ళి లొ పదిమంది సాక్షిగా
ప్రెమించుకుందం.. ఏ జన్మకైన
హా నిను చూడని నిశి రాతిరి నిదరైన పొని కనుల పాపవొ..
హా నిను తాకని నిమిషాలలొ కునుకైన రాక కనుల బాధవొ
గాలుల్లొ ఉసులు కళ్ళల్లొ ఆశలూ..
కౌగిట్లొ పూసిన కామక్షి పూవులు
ఏ తొటవైన నీ పూజకెలె
|| కల||
హా.... మలి సంధ్యలొ నులి వెచ్చగ చలి కాచుకున్న క్షణమె హాయిలె
నడి రెయిలొ నడుమెక్కడొ తడిమెసుకున్న గొడవె తీపిలె
హో..వీణల్లొ తీగల తీగల్లొ మూగగ
మీటె కవ్వింతలొ పాటె కల్యాణి గ
నా పాట వింటె నీ పైట జారె
|| కల||
No comments:
Post a Comment