07 June 2010

సుడి గాలిలొ తడి ఊహలు

సుడి గాలిలొ తడి ఊహలు
చెలిసొకెనమ్మ ఏవొ చెలి ఊసులు
చెలి నెనుగా తొలిసారిగ చెలరెగెనమ్మ ఏవొ పులి కెకలు
తెలిసిందమ్మ ఆడానినని తెల్లరెసరికి
పిలిచిందమ్మ పురుష అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళె తుళ్ళింతై
ఒయమ్మొ ఎం హాయమ్మొ అమ్మమ్మో

సుడి

నా ఉహలొ పుట్టుకొచ్చడె ఉరించె ఈ కళ్ళతొ
ఏ దాహమొ పుట్టుకొచ్చిందె ఎన్నెళ్ళ ఎంగిళ్ళతొ
వడొక కపటిక ఎన్ని కవితలు అందాలలొ
ఆమె సొగసులులొ ఎన్ని కొరికలు సందెళ్ళలొ
ఏమి తొచదు పొద్దు పొదురా ముద్దు చెసి పోర
రుద్వెగాలకు రెపు ఆగదె తుళ్ళె పాప ఒళ్ళోకొచ్చైవె
ఒయమ్మొ ఎం హాయమ్మొ అమ్మమ్మో

సంపెంగ పువ్వంటి నీ ముక్కు జల్లింది గంధాల కొసం
సిరివెన్నలె రువ్వు నీ నవ్వు ఎం చెయమంటుంది తొలి పొద్దు
గాలి కిటకిటలకు ఎన్ని కులుకులులు నా గుటిలొ
వావి గుసగుసలకు ఎన్ని కొరికలు నా గుండెలొ
కాలం సాగదు కాలమాగను కాదె రెపు అనకె
గుండె కాపురం చెయ్యలెనులె
సాయం సంధ్యం అన్ని నీతొనె.....
ఒయమ్మొ ఎం హాయమ్మొ అమ్మమ్మో

No comments: