17 November 2007

మన్మదుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడేమో గాని

మన్మదుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడేమో గాని
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాసవాని ఈ కొమ్మని ఏలు కొమ్మని

దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళం లో?
ఇరివు
ఓహో ఇది తీపి! మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు?
కైకు
ఆరే రుచులని అనుకున్నానె నిన్నటివరకు
ఏడొ రుచినే కనుగొన్నానె నీ ప్రేమతో
రుజిగల్లారిని న్యంకండు ఇన్ననె వరయెళ్ ఇన్ననె వరయెళ్
ఏయాం రుచియుం ఉండెన్వరిన్యుం నీ ప్రేమతో
నిన్నటి దాక నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమురాల్ నువ్వె దిక్కు ఎన్లొ దత్తిళ్
నీ పలుకులే కీరవాని నా పెదవితో తాళమెయ్యని

మాధవుడే బ్రహ్మను పూని శ్రుష్టించాడెమో గాని
అరవై కేజిల చిలిపితనాన్ని
అలుపన్నది ఏరుగని రవితేజాన్ని

పెదాల్ని ఏమంటారు
చుండు
నడుం ని
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుం మీద ఇల చేస్తె ఏమంటారూ
ఆస దోస అమ్మమంట మీస
ఏయ్ చెప్పమంటుంటె
చెప్పనా
రెండో మూడో కావాలమ్మ బూతద్దాలు
వుందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వేడిని

లెక్కకుమించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరగ చెయ్యాలంటె మదురయాత్రలు
విన్నాను నీ హ్రుదయవాని వెన్నెల్లలొ నిన్ను చేరని
మన్మదుడె బ్రహ్మను పూని స్రుష్టించాడేమొ గాని
అరవై కేజిల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాషవాని ఈ కొమ్మని ఏలు కొమ్మనీ

No comments: