మాయదారి మాయదారి అందమా
ఉయ్యలాటకింక సిద్దమా
హయ్య హయ్య హై
మాటకారి మాటకారి బంధమా
మహా మాయ చేయ వద్దమ్మ
హయ్య హయ్య హై
మదిలోనా మొదటి ప్రేమ
మిత్తిమీరిపోయె భామా
మది మాటలు మానమ్మ మల్లె గాలి పైనతేలి రామ్మా
మాయదారి
డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ డియ్యొడ డియ్యొడియ్యొ
డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ
మరిగే జాబిలి కరిగే కౌగిలి
మధనపడే మధనుడికే విందు చెయ్యాలి
పెరిగే ఆకలి కొరికే చెక్కిలి
మైమరచి మురిపెముతో కందిపోవాలి
అందిచనీ అధరాంజలి
శ్రుతిమించనీ జత జావళి
చలి గాలికి పైన తేలి చెలరేగు ఈ హవ్వాళి
ప్రతి పూట కావాలి
తాళలేని వేలళేని కేళి
మాయదారి
కుదురే లేదని ముదిరే భాధని
తెలుసుకుని కల్లుసుకుని ముళ్ళు పడిపోని
నిదరే రాదని ఆదిరే రాదని
అదుముకోని చిదుముకొని చల్లబడిపోని
కసిరేపని కొసరేపని
నిశికైపుని నస ఆపనని
రస రాజధానిలోని రవిరాజుతో జవాని
సయ్యాటకు సయ్యనని
మొయలేని మొజ్జు తీరిపోని
మాయదారి
No comments:
Post a Comment