02 March 2010

వేనువై వఛ్ఛాను భువనానికి

వేనువై వఛ్ఛాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగాన0
వా0ఛలన్ని వాయులేన0

మాత్రు దేవొభవ
పిత్రు దేవొభవ
ఆచార్యదేవోభవా

ఏడు కొ0డలపైన బ0డ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బ0దమే
నీ క0టిలో నలత..లో వెలుగు నే కనుక
నేను నే ననుకు0టె యద చీకటే
హరీ....హరీఇ...హరీ
రాయినై వున్నను ఈ నాటికీ
రామ పాదము రాక ఏనాటికీ

నీరు కన్నీరాయె
ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గు0డెలో
ఆ ని0గిలో కలిసి
నా శూన్య బ0దాలు
పుట్టిల్లు చేరే మట్టి బ0దాలు
హరీ...హరీ..హరీ
రెప్పనై వున్నాను నీ క0టికి
పాపనై వస్తాను నీ ఇ0టికి

No comments: