02 March 2010

కంచికి పొతావ క్రిష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా

కంచికి పొతావ క్రిష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా..
కంచికి పొతావ క్రిష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా..
కంచి లొ వున్నాది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. ||కంచికి 2||
కంచికి పొతావ క్రిష్ణమ్మా...

త్యాగరాజ కీర్తనల్లె వున్నాది బొమ్మ.. రాగమేదొ తీసినట్టు వుందమ్మా ||2||
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ... మువ్వ గోపాలా..
మువ్వ గోపాలా.. మువ్వ గోపాల అన్నట్టుందమ్మా...
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లొ సందళ్ళు లేవమ్మా ||2||

||కంచికి||

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ రాతిరేళ కలత నిదర రాదమ్మా ||2||
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా.. ముద్దు మురిపాల...
మువ్వ గోపాల... నీవు రా వేలా.. అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ||2||

కంచికి పొతావ క్రిష్ణమ్మా... ముద్దు మురిపాలా...
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా.. మువ్వ గోపాలా
కంచి లొ వున్నాది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
నీవు రావేలా.... కంచికి పొతావ క్రిష్ణమ్మా...ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా..
పొంచి వింటున్నావ క్రిష్ణమ్మా.. అన్ని మంచి వార్తలేలె క్రిష్ణమ్మా...

No comments: