సూరీడుపువ్వ జాబిల్లి నువ్వ చినబోయినావెందుకే
మాకంటి చలువ కోనేటి కలువ కన్నీటి కొలువెందుకే
నడిరేయి జాములో తడి లెని సీమలో
బతుకే బరువు ఈ నేలకి కరుణే కరువు ఈ నీటికి
వెలుగే రాదు ఈ వైపుకి స్వాసే చేదు ఈ గాలికి
ఆకాశమే మిగిలున్నది ఏకాకి పయనానికి
ఆ శూన్యమే తొడున్నది ఈ చిన్ని ప్రాణనికి
నిదురించునే నీ తూరుపు నిట్టూర్పే ఓదార్పు
అందాల చిలుక అపరంజి మొలక అల్లాడకే అంతగా
పన్నీటి చినుకా కన్నీటి మునక కలలన్ని కరిగించగా
యేవైపునందో యేమో మరి జాడే లేదే దారి దరి
యెమవుతుందో నీ ఊపిరి వేటాదిందే కాలం మరి
ఈ గుండెల్లో గొదావరి నెర్పాలి యెదురీతని
నీకళ్ళలో దీపవళి ఆపలి యెద కూటమి
పరుగాపని పాదలతో కొనసాగని నీ రాకను
శ్రి వేంకటేసా ఓ శ్రినివాస నీ మౌనం యెన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతహ పురాన ఈ మూల వున్నావయ్య
ఓ నామాల దేవరా నీ మాయ ఆపర
శ్రి వేంకటేసా ఓ శ్రినివాస నీ మౌనం యెన్నాళ్ళయా
అల వైకుంఠాన అంతహ పురాన ఈ మూల వున్నావయ్య
No comments:
Post a Comment