పాదమెటు పోతున్న.... పయనమెందాకైన.......
అడుగు తడ బడుతున్న...తోడు రానా..
చిన్ని ఎడబాటైన.... కంట తడి పెడుతున్న
గుండె ప్రతి లయ లోనా.... నేను లేనా.....
ఒంటరైన...ఓటమైనా...వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్...తడి కన్నులనే తుడుచిన నేస్తామా
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా....
అమ్మ ఒడిలొ లేని పాశం....నెస్తమల్లే అల్లుకుందీ
జన్మ కంత తీరి పోనీ...మమతలెన్నో పంచుతోంది
మీరూ మీరూ నుంచి మన స్నేహ గీతం.... ఎర ఎరాల్లొకీ మారే
మొహమటలే లేని కల జారువారే...
ఒంటరైన...ఓటమైనా...వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్...తడి కన్నులనేతుడుచిన నేస్తామా
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా....
వాన వస్తే కాగితాలే...పడవలయ్యె ఙ్ఞాపకాలే
నిన్ను చుస్తే చిన్న నాటి చింతలన్నీ చెంత వాలే
గిల్లి కజ్జ ల్లెన్నో ఇలా పెంచుకుంటూ
తుళ్లింతల్లో తేలే స్నేహం....మొదలొ తుదలొ తెలిపే ముడి వీడకుందే...
ఒంటరైన...ఓటమైనా...వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్...తడి కన్నులనేతుడుచిన నేస్తామా....
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా....
No comments:
Post a Comment