04 October 2007

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం మనసంత ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండ యెగరేసే స్వాతంత్రం ఆనందం

ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందం
కవ్వించె కలకోసం వేటాడటమె ఆనందం
అలలలై యెగసె ఆనందం అలుపె తెలియని ఆనందం
యెదురేమున్న ఎవరేమన్న దూసుకుపోతు ఉంటే ఆనందం

ప్రతి అందం మనకోసం అనుకోవడమె ఆనందం
రుచి చూద్దం అనుకుంటే చేదైన అది ఆనందం
ప్రేమించడమే ఆనందం ఫేయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం యెంతో ఆనందం

No comments: