చిట పట చినుకులు పడుతూ వున్టె
చెలికాడె సరసన ఉంటే చెట్టాపట్టగా చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుథున్టె
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి

ఉరుములు పెళ పెళ ఉరుమూతూ వున్టె
మెరుపులు తళ తళ మెరుస్థు ఉంటే
మెరుపూ వెలుగులో చెలి కన్నులలో బీత్తర చూపులు కనపదుథున్టె
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
1||కారు మబ్బులు కమ్ముతూ వున్టె .. కమ్ముతూ వున్టె ..ఓ..ఓ ..ఓ
కళ్ళకు ఎవరూ కనబడ కున్టె కనబడ కున్టె
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకోని హత్తుకు పొథున్టె
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకోని హత్తుకు పొథున్టె
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
2||చలి చలి గా గిలి వెస్థున్టె
ఆ హా హా హా
గిలిగింతలు పెడుతూ వున్టె
ఓ హో హూ హో..
చెలిగున్డియలొ రగిలె వగలె
చలి మన్టలుగ అనుకున్టె
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వున్టున్దొయి
No comments:
Post a Comment