మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మణిదీపం మనస్సే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడుర్యం కన్నులో అనురాగం గుండెలో అనుతాపం
ఈమె పేరే మంచితనం ప్రేమ పెంచే పాడు గుణం
ఈమె తీరే స్నేహతనం భారతంత అభరణం
ఈమె పలుకే ముద్దు కులికే తేనలొలికే తియ్యదనం
పెళ్ళి ఫళ్ళకే హరివిల్లు చుక్కలె అక్షింతలు జల్లు
సంధ్య కెంజాయ పారాణి నల్ల మొబ్బులే సాంబ్రాణి
పిల్ల గాలులే ప్రేక్షకులు దేవదూతలే రక్షకులు
ఏదురు చూచిన తొలి రేయి నుదుట కురులే చెదిరాయి
నిదుర మరిచిన నడి రేయి ప్రియుడి పెదవులు నవ్వాయి
అంతలొనే తెల్లవారి వింత కలలే కరిగాయి
No comments:
Post a Comment