12 May 2010

వాన మేఘం .. మై మరపించే జీవం

వాన మేఘం .. మై మరపించే జీవం
దేహ మంత మోహం ఏమీ మాయ దాహం
మహా సుఖం.. తడి స్వరం
ఇదో రకం .. చలి జ్వరం
ఫలించేలే స్వయంవరం
జ్వలించేలే నరమ్ నరమ్
నింగే నీలాలు జల్లె...కన్నె ప్రేమలో...ప్రేమ యాత్రలో
వాన జల్లుగా పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరీ మాల లల్లగ || వాన మేఘం .

1|| నింగి నా ముంగిలై నీటి తోరణాలతో..హో..
వంగి న పొంగులే..ఊగె చుంబానాలతో
కన్ను కన్ను కవ్వంతలో
తడి పొడీతుల్లింతలో
కసి కసి రెట్తిన్థలొ
అది ఇది అన్టిన్థలొ
సయ్యాటాడె వయ్యరాలేవో
లేత లేతగా..చేతి కందగా
జాజి తీవెలే నీటి వీణలై
నెట్టుకున్న పాట చినుకు లేరి చీర కట్టగా

No comments: