రంగు రంగు వాన ఇది నంగ నాచి వాన
నను ముంచుతున్న ముద్దైపొన
చెంగు చెంగు వాన ఇది పొంగులూరె వాన
నను చుట్టుకుంటె మంటైపొనా
రాన దరిరాన తెర తెసీయనా
కాన జత కాన చలి చంపెయన
మైన తడిమైన తడి సంపాదనా
నాహొ నీకు నీతొ నాకు అదెకద వొతెన
సూడి లాగ ఒకటి అరెయ్ లాగ ఒకటి
చిరు చినుకులన్ని కురిసె నీపైనా
బంతి లాగ ఒకటి అణు బాంబు లాగ ఒకటి
తొలి చినుకులన్ని తగిలాయి లొన
చెయ్యలంది వాన నీతొనె రవనా
చూడలంది వాన నీలొనె గీతాన
రాయిలాగ వెసుకొర మనసుపైకి నిచ్చెన
సిలుకు చీర కట్టి అరెయ్ వదకు పూలు పెట్టి
వరదల్లె కడలి ఒస్తిందె జాణా
మొబ్బు గొడుగు పట్టి మెరుపిట్ట అడుగుపెట్టి
అరెయ్ రెయ్ ఎలగ ఒళ్ళె మరిచీనా
ముంచెసింది వాన నీతొనె చుక్కనా
పంచెసింది వాన నాలొని నమునా
వాన లాగ చల్లిపొన వలపు వూల వూలన
No comments:
Post a Comment