దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన
షహ్జహాన్ తిరిగొచ్చిన తజ్మహాల్ రాసిచ్చిన
ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే
ఈ ప్రేమ పులకింత సంతోషమే
వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగ ఉంది ఈ దినం
నమ్మవ నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడె పుట్టినట్టుగ ఎంత బుజ్జిగ ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసూహం అంటుందెమో వంగి వంగి ఈ లోకం
కోయిల నేర్చుకొ ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం
హాయిగ పీల్చుకో ఇల చల్ల గాలిలొ ఆమె పరిమళం
నీటి పై చందమామల నేదు తెలుతూ ఉంది నా మది
చీటికి మాటి మాటికి కొత్త కొత్తగ ఉంది యేమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమా
అణచాలి అనుకొన్నామ చెస్తుందమ్మ హంగామ
No comments:
Post a Comment