06 October 2007

వినిపించని రాగాలే కనిపించని అందాలే

ఒహో అహావినిపించని రాగాలే కనిపించని అందాలేఅలలై మదినే తలచేకలలొ ఎవరో పిలిచే
వినిపించని
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించని కొరికలే చిలికించెను తాపలే
వలచి మనసే మనసే

వినిపించని

వలపే వసంతములా పులకించి పూయునది
వలపే వసంతములా పులకించి పూయునది
చెలరేగిన తిమ్మెరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసే

వినిపించని

వికసించెను నా వయసే
మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతెదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే

వినిపించని

Starring : Savitri, A. NageswararaoMusic : S. Rajeswar RaoDirector : Adurthi Subba Rao

No comments: