కిల కిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందరమాల
రమ్మని మురళీరవములుపిలిచే
అణువణువున బౄందవని తోచే
తళతళలాడే తరగలపైన
అందీ అందని అందాలు మెరిసే
నీవున్న వెరే సింగారములేల
నీ పాదధూలి సింధూరము కాదా
మమతలు ధూసి మాలలు చేసిగళమున నిలిపిన కళ్యాని నీవే
నీ కురులే నన్ను సొకిన వేళహాయిగ రగిలెను తీయని జ్వాలా
గలగల పారే వలపులలోనేసాగెను జీవన రాగాల నావ
No comments:
Post a Comment