06 October 2007

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వొత్తిడి వలపుల గంధమిస్త పక్కలలో
శుభలేఖ అందుకున్న కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చేలికే ఎపుడో
శారద మల్లేల పూల ఝల్లే వెన్నెలలో
శ్రావణ సంధ్యలు రంగరిస్త కన్నులతో

చైత్రమాసమొచేనేమొ చిత్రమైన ప్రేమకి
కొయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకీ
మత్తుగాలి వీచేనేమో మాయదారి చూపుకీ
మల్లే మబ్బులడేనెమో బాల వీణ వేణికీ
మెచ్చి మెచ్చి చుడసాగే గుచ్చె కన్నులూ
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలూ
అంతేలే కధంతేలే అదంతేలే

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేఖ హింసపడ్డా ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటతో
రాధ లాగ మూగబోయ పొన్నచెట్టు నీడలో
వేసవల్లే వేచి ఉన్న రేణు పూల తొటలో
వాలు చూపు మోసుకొచే ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగె ఎన్నో వాంచలూ
అంతేలె కధంతేలే అదంతేలే

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

No comments: