12 May 2010

సంగీతమె సరస సల్లాపమె

సంగీతమె సరస సల్లాపమె
సౌందర్యమె స్వరసంధానామె
అమ్రిత కలసాలు స్వరధారలై
వెదన తీర్చెటి వెదఔషధమిచ్చు
నాదాల సంధాన రస యొగమె

సంగీతమె !!
పంచమ శ్రుతిల కొకిల పాడె
తొలి ౠతు రాగలు ఎగినా
మెఘ నినాదాల మెరుపుగా ఆడె
జల ౠతు గానాలు సాగిన
భవతాసారం సివ కల్పారం
ఆఅ ఆఅ ఆఅ ఆ ఆఅ ఆఅ
శ్యామ స్వరూపం దీక్షిత దీపం
నీలొ విషాదం నెమలికి అది నాట్య ప్రభొదం
తకిత ధిమి
క్షనికమగు సంగతగు
తకిమిగిత కలగునము కలగలము
పుడిమి విడిచి సివుడు చిలుకు

సంగీతమె సరస సల్లాపమె!!
ఈ దెహ పంజర సుఖమగు జీవాత్మ
కర్మను కద తెర్చు సాధనమె
అనుభవ సిఖరాలు అంబరమగు చొట
ఆత్మను వెలిగించి ఇంధనమె
రామ వినొదం రస నైవెద్యం
త్యాగ బ్రహ్మం తారక మంత్రం
గా లొ గ సారం దైవతము సైవం సికరం సుభకరము
స్వర నిగమ లయగమల శ్రుతికుసమ
స్వరలహరుల ఇలకు మనము ఇహము పరము

సంగీతమె!!

సా నీ దా ప దా ని

సంగీతమె!!

సా నీ దా ప దా ని

సంగీతమె!!

దా ప మా గా నీ దా పా మ
సా నీ దా ప గ రి మా గా రీ
సా నీ పా ద ని

సంగీతమె!!

గ రి మా గ రి స ని స
గ మ ప ద ని స

సంగీతమె !!

రి రి గ స రి గ
సర్ రి ని రి గ రి స ని రి గ స ని ప గ
రి గ మ ప ద ని స

ప ద మ ప స ని గ రి గ స ని స

ద ప ని ప స ని రి స

గ రి స స ని స
మ గ ఇర్ స రి గ

రి గ మ ద ని ని
ద ని స గా రి ద స ని ప మా
ప ని ద ప మ గా
గ మ మ ప ప ద ద ని ని స స రి రి గ గ మ రి గ గా
గ రి రి స రి సా స స రి స ని రి రి ని

No comments: