12 May 2010

నువ్వు నాతొ రా తమషాలే తేలుస్తా

నువ్వు నాతొ రా తమషాలే తేలుస్తా
హే ఆవార హుషారెమిటొ చుపిస్తా
రిగమిగ షికారేదం ఆఖాశంలొ మఖం వేదాం
రెడి అయితే దుకై ఈ దునియాని దున్నెయగ


ఫ్రీడం ఇదేనంటు లవ్లి విజుల్స్ వేస్తు
చేసై అల్లర్లింక చాల్లె ఇ పుట
మాడం ఇదే ఉంది మొత్తం ముందే ఉంది
కొచెం రొమాంటిచ్గ ఉంతే తప్పెముంది
హే చాలే ఆపు హే హే ఎంటా ఊపు
అల నువ్వు ఉడుక్తుంటే టొమటొల ముద్దొస్తావు
మరి ఇంతా చలరేగి పొతే డేంజర్ కద


కాలం అనే మాట ఎది ఇల రాదు
నాతో నువ్వే ఉంటే లొఖంతొ పని లేదు
సారి గురు కాస్త వెసై కళ్ళాలు
సాయంత్రం అయిథెయ్ తంతారు పెద్దొలు
నీ సందేహాలు అన్ని మనై చాలు
సరే నీతో షరీన్ అవుత
నువ్వేమన్న ఒకే అంట
జవాని సరి కొత్త పటాలు చెప్పుదాము పద

No comments: