12 May 2010

గిచ్చి గిచ్చి చంప మాకు హోయీలా

గిచ్చి గిచ్చి చంప మాకు హోయీలా
తాకు తుంటే ఒలా ఒలా
కోరికై నాలో చాలా
పట్టపగలె వెన్నెలీయ్యాలా
పైన పైన మొమాటాల
లోన లోన ఆరాటాల
బస్ తూహే మేరా

౧|| సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్ని నీవె
తనువుని మరో మారు తాడిమెస్తే
విరివిగ వయ్యరాలు నీవె
ఈడు రాసు కున్దె ఇల్ల
వద్దకొస్తా పిల్ల మల్లా
చెయ్యమాకు హల్లా గుల్ల
చూసే తట్టు పిల్లా జల్లా


౨|| ఎదురుగ ఇలా నీవు కదిలోస్తే
మనసిక ఎటొ వెళ్ళిపోయే
పదే పదే ఏదే ఇలా నీవైతే
పద పద మనీ సదా పోరే
బోలెడంత ఎత్థున్నొడ
బోలెడంత సత్తున్నొడ
హే ...
ఉందా నీకు తోడు నీడ
ముడె పడి ఎడా పెడ

No comments: