చింగ్ చింగ్ జాంగ్..చిచాంచిచాంచాం...ఓఓ
చింగ్ చింగ్ జాంగ్..చిచాంచిచాంచాం...ఓఓ
ఏక్ దో తీన్ సఖీ ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా...
మేరె మన్ కా చోర్ మహాశయా నీకే మైభీ జాన్ దియా..
అరె జానే దో యార్ యే దునియాకో...
తెగ ప్రేమించేసెయ్ ఇక హిందీ లో...
||అరె ఏక్ దో||
చాటు తెర చాటు వయసంటూ తగిలాకే...
ఎదంటూ నీలో కదిలాకే...
నైటూ తొలినైటూ మనసంటూ కలిసాకే...
సైటే గురి చూసి విసిరాకే..
పెదాలలో నీ నవ్వు పదే పదే నాకివ్వు ||2||
తాజా గా రోజాలా మరీ మరీ మరిగిన వలపుల...
||ఏక్ దో తీన్||
చాటు ఒడిదాటు వలపుల్లో మునిగాకే
కరంటూ నీలో రగిలాకే...
ఫైటే మన రూటు జత ఉంటూ నడిచాకే
చాటే అలవాటై ముదిరాకే...
హరించుకో వయ్యారం స్మరించుకో నా రూపం
హాపీ గా హాబీ గా సరా సరి పద మరి...
||ఏక్ దో తీన్||
No comments:
Post a Comment